UPDATES  

NEWS

బంద్ విజయవంతం చేయండి బీసీ సంఘాల బంద్ కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు మృతుడి కుటుంబానికి మామిడి స్వామిరెడ్డి చేయూత పశువులను తరలిస్తున్న కంటేనైర్ పట్టివేత తెలుగు వెలుగు సాహితీ వేదిక అవార్డు అందుకున్న షేక్ మాయ మస్తాన్ వివేకానంద పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్ ని విజయవంతం చేద్దాం కటికనపల్లి ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా సాయిలు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థిని పరామర్శించిన టిజిపిఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు దార మధు టేకులపల్లి టీఎస్‌యుటిఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి డి.హరి నాయనమ్మ దశదిన కార్యక్రమానికి హాజరై శ్రద్ధాంజలి ఘటించిన టిఎస్ యుటిఎఫ్ నాయకులు 

 ప్రకృతి ప్రేమికుడు మహమ్మద్ ఆఫాన్ జైదీ ను అభినందించిన జమాతే ఇస్లామి హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఖలీద్ బషీర్ జఫర్

ప్రకృతి హరిత దీక్షుడు,ప్రకృతి ప్రేమికుడు చిరంజీవి మహమ్మద్ ఆఫాన్ జైదీ నీ అభినందించిన జమాతే ఇస్లామి హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఖలీద్ బషీర్ జఫర్.శుక్రవారం జమాతే ఇస్లామి హింద్ కార్యకర్తల శిక్షణ కార్యక్రమం ఎంఐ ఫంక్షన్ హాల్ లక్ష్మీదేవి పల్లి భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించారు.ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ ఖలీద్ బషీర్ జమాతే ఇస్లామి హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల కి మరియు జఫర్,నయీముద్దీన్ ఉపాధ్యక్షులకి, షరీఫ్,జిల్లా అధ్యక్షులు తాజుద్దీన్ ఫారుక్,జహంగీర్ షరీఫ్ కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాళ్ళు షహనాజ్,సపురా,యాజస్ ఫాతిమా తో పాటు ప్రముఖులకి కార్యకర్తలకు 50 రకాల పచ్చని మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపాడు.తన రెండవ ఏటా నుంచి మొక్కలు నాటుతూ.. వివిధ కార్యక్రమాలలో మొక్కలని బహుమతిగా ఇస్తూ ప్రకృతి సేవలు చేస్తున్న ప్రకృతి హరిత దీక్షుడు ప్రకృతి ప్రేమికుడు చిరంజీవి మహమ్మద్ ఆఫాన్ జైదీ నీ మరియు షేక్ రిషాన్ గౌస్ భాయ్ మనవడును డాక్టర్ ఖలీద్ బషీర్ అభినందిస్తూ ప్రతి ఒక చిన్నారీ కూడా మహమ్మద్ ఆఫాన్ జైది నీ ఆదర్శంగా తీసుకొని, ప్రకృతి సేవలు చేయాలని అతిథులు అన్నారు.మొక్కలే మానవాళికి జీవనాధారం అని..ఈ చిన్నారూలని ప్రకృతి సేవలకు చేయుటకు ప్రోత్సాహాన్ని ఇస్తున్న ప్రకృతి హరిత దీక్షా వ్యవస్థాపక అధ్యక్షుడు మొక్కల కె ఎన్ రాజశేఖర్ ప్రకృతి ప్రేమికుడు మరియు జైదీ పేరెంట్స్ అమన్,రేష్మ మరియు నానమ్మ తాతయ్య పర్వీన్ ముస్తఫా లను ప్రముఖులు కార్యకర్తలు అభినందించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest