మంత్రి చేతుల మీదుగా ఉప సర్పంచ్ ల ఫోరం భారీ బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ

ధర్మారం, (తెలంగాణ వాణి ప్రతినిధి ) ఉప సర్పంచ్ ల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ పోస్టర్ ను ఆదివారం ధర్మపురిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు ముత్యాల స్వామి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంగ తిరుపతి, ధర్మారం మండల అధ్యక్షులు బోనగిరి అజయ్ కుమార్, గౌరవ అధ్యక్షులు అరిగే రవి, ప్రచార […]
పేదరికాన్ని జయించి నేవీలో కొలువు… మేడారం బిడ్డ సన్నీకి ఘన సన్మానం

ధర్మారం, (తెలంగాణ వాణి ప్రతినిధి ) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన యువకుడు ఎల్తూరి సన్నీ భారత నావీ (నేవీ) లో ఉద్యోగం సాధించిన సందర్భంగా గ్రామస్తులు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పేదరికం, ఎన్నో ఇబ్బందుల మధ్య కూడా సన్నీ చదువుపై దృష్టి పెట్టి, పట్టుదలతో కష్టపడి చదివి నేవీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. చిన్నతనం నుంచే దేశసేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగిన సన్నీ, తన కలను […]
దుర్గామాత ఆలయంలో చోరీ – వెండి హారాలు, బంగారు ముక్కుపుడక ఎత్తుకెళ్లిన దొంగలు

ధర్మారం, (తెలంగాణ వాణి ప్రతినిధి ) ధర్మారం – కరీంనగర్ ప్రధాన రహదారిలోని ఎర్రగుంటపల్లి శివారులో గల దుర్గామాత ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆలయ తాళం పగలగొట్టి గర్భాలయంలోకి ప్రవేశించిన దొంగలు అమ్మవారి వెండి హారాలు, బంగారు ముక్కుపుడక, హుండీ సొమ్మునుఅపహరించుకుపోయారు.విషయం తెలుసుకున్న ఆలయ కమిటీ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కొంతకాలంగా పనిచేయడం […]

ఉద్యోగులు, పెన్షనర్లు ఆరోగ్య పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ నిర్మల్ – భైంసా: ప్రభుత్వ ఉద్యోగులు,విశ్రాంత ఉద్యోగులు,పెన్షనర్లు నూతనంగా ప్రవేశపెట్టిన ఉద్యోగుల ఆరోగ్య పథకం (NEHS) సేవలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని జీడీఆర్ మెమోరియల్ కృష్ణ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ పిలుపునిచ్చారు. భైంసా పట్టణంలోని పెన్షనర్ల భవన్లో నిర్వహించిన పెన్షనర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జీడీఆర్ మెమోరియల్ కృష్ణ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) వైద్య సేవలు […]