ప్రకృతి దేవతలను ఆరాధిస్తూ పశుసంపద వర్ధిల్లాలని కోరుతూ ప్రజలు యువతి యువకులు సీత్లా పండగ ఘనంగా జరుపుకున్నారు. పంటలు సమృద్ధిగా..పండాలని పశుసంపద మంచిగా ఉండాలని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని భవాని అమ్మవారిని కోరుకున్నారు.అతి పురాతనమైన ఈ పండుగను తమ..తొలి పండుగగా నేటికీ మారుమూల తండాల్లో బంజారాలు అత్యంత .. వైభవంగ జరుపుకోవడం విశేషం.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు,రైతులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు
Post Views: 57