UPDATES  

NEWS

ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా రామ భక్త శ్రీ శ్రీ శ్రీ లాలు దాస్ అందరికి ఆదర్శం

 హిందూ ఏక్తా యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన బండి సంజయ్

హిందూ ఏక్తా యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన బండి సంజయ్ 

తెలంగాణ వాణి,మే 21,కరీంనగర్ :

హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కేంద్రం మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యం లో నిర్వహించబోయే హిందూ ఏక్తా యాత్ర కార్యక్రమం పోస్టర్ ను టీం పి ఎస్ పి కే కరీంనగర్ ఇంచార్జి బుర్ర అజయ్ బబ్లు గౌడ్ ఆధ్వర్యం లో కేంద్రం మంత్రి బండి సంజయ్ బుధవారం రోజున పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పి ఎస్ పి కే టీం మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలియజేసారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావు,అఖిల భారత సాయి ధరమ్ తేజ్ యువత అధ్యక్షులు కాస రాజు, మామిడి శివ రామకృష్ణ, కరుణాకర్, మాధవమోహన్, జనార్దన్, ఉదయ్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest