UPDATES  

 బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి: హెచ్ ఎం. రామకోటమ్మ

ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టినా బడిబాట కార్యక్రమం ఎంపిపిఎస్ సర్వారం పాఠశాలలో నిర్వహించారు.ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య‌ అందుతుందని తెలిపారు. బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఈ సంద‌ర్భంగా ఉపాధ్యాయులు కోరారు.ఈ కార్యక్రమములో పంచాయితీ కార్యదర్శి సతీష్,పాఠశాల హెచ్ ఎం.రామ కోటమ్మ,ఉపాధ్యాయులు,మంగీ లాల్,బిక్కు,ఆప్ స్కూల్ చైర్మన్ అరుణ,అంగన్‌వాడీ టీచర్ రుక్మిణి,డ్వాక్రా మహిళలు కోటమ్మ,హరిత లక్ష్మి,సరోజ,భుల్లి,బాజు,గ్రామస్థులు లాలు, యాంకా తదితరులు పాల్గొన్నారు.

Date of Publish : 6 June 2025, 10:37 pm Posted by : TELANGANA VANI

బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి: హెచ్ ఎం. రామకోటమ్మ

ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టినా బడిబాట కార్యక్రమం ఎంపిపిఎస్ సర్వారం పాఠశాలలో నిర్వహించారు.ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య‌ అందుతుందని తెలిపారు. బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఈ సంద‌ర్భంగా ఉపాధ్యాయులు కోరారు.ఈ కార్యక్రమములో పంచాయితీ కార్యదర్శి సతీష్,పాఠశాల హెచ్ ఎం.రామ కోటమ్మ,ఉపాధ్యాయులు,మంగీ లాల్,బిక్కు,ఆప్ స్కూల్ చైర్మన్ అరుణ,అంగన్‌వాడీ టీచర్ రుక్మిణి,డ్వాక్రా మహిళలు కోటమ్మ,హరిత లక్ష్మి,సరోజ,భుల్లి,బాజు,గ్రామస్థులు లాలు, యాంకా తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest