భద్రాద్రి జిల్లాలో తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలు బుధవారం తో ప్రశాంతంగా ముగిశాయి.భద్రాద్రి జిల్లాలో మొత్తం 7 మండలాల్లో పోలింగ్ జరిగిన పోలింగ్ ప్రక్రియలో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉద్యోగులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం..
Post Views: 72


