భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ నాన్ టీచింగ్ స్టాఫ్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని ప్రచార కార్యదర్శి వెంకటరమణ తెలిపారు. ఆదివారం నాడు ఐటిడిఏ ప్రాంగణంలోని పీఎంఆర్సి భవనంలోని సమావేశ మందిరంలో ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ పర్యవేక్షకురాలు ప్రమీల బాయి,కృష్ణార్జున రావు,ఏవో,రాంబాబు హెచ్ డబ్ల్యు ఓ,సీనియర్ అసిస్టెంట్ రాంబాబు ఆధ్వర్యంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.జిల్లా అధ్యక్షులుగా రామకృష్ణా రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రమణ మూర్తి,గౌరవ అధ్యక్షులుగా నారాయణ,ఉపాధ్యక్షులుగా ఉదయ్ కుమార్,సహాయ కార్యదర్శిగా ప్రసాద్,కోశాధికా రిగా రంగయ్య,ప్రచార కార్యదర్శిగా టి వి రమణ,మహిళా కార్యదర్శిగా బివి రమణ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
Post Views: 111