పాల్వంచ మండలం మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని లో టిపిటిఎఫ్ పాల్వంచ మండల అధ్యక్షుడు బర్మావత్ సుక్య ఆధ్వర్యంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన పాఠశాల హెచ్ఎం యన్.చందు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ..సిపిఎస్‌ను రద్దు చేసి ఓపిఎస్‌ను పునరుద్ధరించాలని, పండిట్, పిఈటి పోస్టులను అప్‌గ్రేడేషన్ చేసి పదోన్నతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ ఎస్.బాలు,ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం పి.వెంకటేశ్వర్లు,బి.శంకర్,పి.స్వరూప రాణి,ఎస్.బాలు ఇ.పద్మావతమ్మ, ఇంగ్లీష్ బాలు,డి.సతీష్ కుమార్, భగవాన్ దాస్,కోటేశ్వరరావు, రామ్ ధన్, విజయమ్మ, కృష్ణ,అంజయ్య, రవి,శశిగ్ఞత, వెంకన్న, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 16
