UPDATES  

 అన్నదాత సుఖీభవ.. సాయిరూప ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నప్రసాదం పంపిణీ బాలుడి పుట్టినరోజు సందర్భంగా అన్నదానానికి సహకారం

వేములవాడ, అక్టోబర్ 12 (తెలంగాణ వాణి):

వేములవాడ రాజన్న ఆలయ ఆవరణంలో సాయిరూప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం నిరాశ్రయులకు, ఆకలితో అలమటిస్తున్న వారికి, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు పిల్లి బాబురావు మాట్లాడుతూ.. గరిడే సుహాన్స్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తల్లిదండ్రులు గరిడే అమూల్య, నాగరాజు (జోగాపూర్, గుడిపేట) అన్నప్రసాద కార్యక్రమానికి సహకరించారని తెలిపారు.ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎద్దండి రాజు సరళ, బోడిగే రాజు, పబ్బ నర్సయ్య, గొంటి నవీన్, సుకుమార్, వాసాల హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.“అన్నం పరబ్రహ్మ స్వరూపం”దయచేసి ఆహారాన్ని వృథా చేయకండి.. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 12 October 2026, 4:29 pm Posted by : TELANGANA VANI

అన్నదాత సుఖీభవ.. సాయిరూప ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నప్రసాదం పంపిణీ బాలుడి పుట్టినరోజు సందర్భంగా అన్నదానానికి సహకారం

వేములవాడ, అక్టోబర్ 12 (తెలంగాణ వాణి):
వేములవాడ రాజన్న ఆలయ ఆవరణంలో సాయిరూప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం నిరాశ్రయులకు, ఆకలితో అలమటిస్తున్న వారికి, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు పిల్లి బాబురావు మాట్లాడుతూ.. గరిడే సుహాన్స్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తల్లిదండ్రులు గరిడే అమూల్య, నాగరాజు (జోగాపూర్, గుడిపేట) అన్నప్రసాద కార్యక్రమానికి సహకరించారని తెలిపారు.ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎద్దండి రాజు సరళ, బోడిగే రాజు, పబ్బ నర్సయ్య, గొంటి నవీన్, సుకుమార్, వాసాల హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.“అన్నం పరబ్రహ్మ స్వరూపం”దయచేసి ఆహారాన్ని వృథా చేయకండి.. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest