అన్నదాత సుఖీభవ.. సాయిరూప ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నప్రసాదం పంపిణీ బాలుడి పుట్టినరోజు సందర్భంగా అన్నదానానికి సహకారం
వేములవాడ, అక్టోబర్ 12 (తెలంగాణ వాణి): వేములవాడ రాజన్న ఆలయ ఆవరణంలో సాయిరూప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం నిరాశ్రయులకు, ఆకలితో అలమటిస్తున్న వారికి, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు పిల్లి బాబురావు మాట్లాడుతూ.. గరిడే సుహాన్స్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తల్లిదండ్రులు గరిడే అమూల్య, నాగరాజు (జోగాపూర్, గుడిపేట) అన్నప్రసాద కార్యక్రమానికి సహకరించారని తెలిపారు.ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎద్దండి రాజు […]
పూడ్చిన మృతదేహం వెలికితీత.. పోస్ట్ మార్టం

ధర్మారం, అక్టోబర్ 11 (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన గంగాధర నడిపి లక్ష్మి 55 శనివారం తన ఇంట్లోతెల్లవారు జామున అనుమాన స్పద స్థితిలో మృతి చెందగా కుటుంబ సభ్యులు హడావిడిగా అంత్యక్రియలుచేశారు. అత్త చనిపోయిన విషయం కోడలు పుష్పలత కాలనీవాసులతో చెప్పగా ఒకరిద్దరూ ఇంటికి వెళ్లి చూసేసరికి లక్ష్మీ మెడకు చున్ని చుట్టి ఉన్నట్లు గుర్తించారు. దీనిపై కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ ఎంబడి శ్రీకాంత్ మృతురాలి ఇంటికి […]