భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవి పల్లి మండలం స్థానిక లక్ష్మీదేవి పల్లి గ్రామ పంచాయితీలో రోడ్ల వెంబడి చెత్త,కాలువలు తీసిన మట్టి కుప్పలు మరియు ఇంటింటి నుండి చెత్త సేకరించడం వంటి పారిశుధ్య కార్మికులు మరియు పంచాయితీ సిబ్బంది పని తీరు బాగుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇవ్వాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ అవగాహన కల్పిస్తున్న పంచాయతీ సర్పంచ్ తాటి అనిత మరియు ఉప సర్పంచ్ పాంచనపరుపు మహేష్,కార్యదర్శి సాంబయ్య కృషి చేస్తున్నారని పలువురు అభిప్రాయాలు వెల్లడించారు
Post Views: 11
