కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్.
దేశంలోనే ఏకైక ఏజెన్సీ B.Ed కళాశాల భద్రాచలం ప్రిన్సిపాల్ గా సేవలందిస్తున్నారు..
ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేసేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరగేంట్రం…
విశ్వసనీయ వర్గాల సమాచారం -5 వ డివిజన్ లో ఓటు హక్కు
Post Views: 18
