హన్మకొండ (తెలంగాణ వాణి)
- హనుమకొండ జిల్లా బాలసముద్రం చిల్డ్రన్ పార్కు అభివృద్ధి పనులకు రెండు కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కూడ చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి ,పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు ,కూడా అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
Post Views: 71