ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి)
కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం రోజున తెలంగాణ సాంస్కృతిక సారధి అధ్యక్షురాలు జి వెన్నెలకు మెమోరాండం సమర్పించిన కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జేరుపోతుల సంపత్, జాతీయ ఉపాధ్యక్షులు బొల్లి స్వామి, అనంతరం వారు మాట్లాడుతూ తమరి ద్వారా ఆర్బిఐ గవర్నర్ కు, రాష్ట్ర ముఖ్యమంత్రి కి లేఖలు రాయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జే పరుశురాం పాల్గొన్నారు.
Post Views: 40