UPDATES  

NEWS

ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా రామ భక్త శ్రీ శ్రీ శ్రీ లాలు దాస్ అందరికి ఆదర్శం

 కిన్నెరసాని క్రీడా పాఠశాలలో నల్ల బ్యాడ్జిలతో నిరసన

పాల్వంచ మండలం మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని లో క ఏఐజేఏసిటీఓ పిలుపు మేరకు ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జిలతో నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఇన్‌ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నిర్వహణను రద్దు చేయాలని, ఓపిఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో హెచ్ ఎం యన్.చందు,ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం పి.వెంకటేశ్వర్లు, బి.శంకర్,పి.స్వరూప రాణి,ఎస్.బాలు,ఇ.పద్మావతమ్మ,యం.బాలు, డి.సతీష్ కుమార్,భగవాన్ దాస్,కోటేశ్వరరావు,రామ్ ధన్, విజయమ్మ,కృష్ణ,అంజయ్య,రవి,శశిగ్ఞత,వెంకన్న,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest