కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునికి ఘన సత్కారం
ఎల్లారెడ్డి జనవరి 09 తెలంగాణ వాణి ప్రతినిధి
నిజాంసాగర్ మండలం నందు కాంగ్రెస్ పార్టీ డిసిసి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని శాలువాతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ నెంబర్ లింగమయ్య మాజీ ఉపసర్పంచ్ యాదగిరి గౌడ్ గ్రామస్తులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Post Views: 53

