సిపిఐ పార్టీ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పాల్వంచలోని సిపిఐ కార్యాలయంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావును శేఖరం బంజారా గ్రామ ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఇస్లావత్ అనిల్ నాయక్,రంజిత్ నాయక్, నరేష్ నాయక్,రవి నాయక్, హరిబాబు నాయక్,కవిత,అనూష,భద్ర, హరిత,బుజ్జి,రూపదేవి, అనిత, యువతీ యువకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 162
