కొత్తగూడెం (తెలంగాణ వాణి)
ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన మంత్రిత్వ శాఖ బీఎస్‌ఎన్ఎల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సలహా కమిటీ సభ్యులుగా బోదాస్ కనకరాజు, రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధారిటి కమిటీ సభ్యులుగా బాదర్ల జోషి నీయమించబడ్డారు. ఎన్నికైన కమిటీ సభ్యులు తమను నామినేట్ చేసిన ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి ని హైదరాబాద్ లోని వారి స్వగృహంలో కలిసి పుష్పగుచ్చం అందించి పూలమాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 377