కేసీఆర్‌ను 2028లో మళ్లీ సీఎంగా చూడాలన్నదే లక్ష్యం

2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం బీఆర్ఎస్ పాలనలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేశాం పార్టీలో గౌడు తిరుపతిరెడ్డి చేరికకు స్వాగతం పలికిన బీఆర్ఎస్ నేత వరంగల్, నవంబర్ 22 (తెలంగాణ వాణి ఉమ్మడి వరంగల్ బ్యూరో): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఓరుగల్లు కీలక పాత్ర పోషించిందని, ఉద్యమ సమయంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వరంగల్ ప్రజలు ఉద్యమానికి అండగా నిలిచారని బీఆర్ఎస్ నాయకుడు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఓరుగల్లు ప్రజల సహకారం, […]