UPDATES  

NEWS

వార్డు మెంబర్ల ఫోరం ధర్మారం మండల అధ్యక్షునిగా సతీష్ గౌడ్

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) ధర్మారం మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షునిగా బొమ్మగాని సతీష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. రాష్ట్ర వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షురాలు నాగవేల్లి జ్యోతి మహేష్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా ఇంచార్జి తప్పట్ల మోహన్ మరియు నియోజకవర్గ ఇంచార్జి తీగల అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం ధర్మారం మండల కేంద్రంలోనీ గౌతమబుద్ధ ఫంక్షన్ హాల్ లో మండల వార్డు సభ్యుల ఫోరం సమావేశాన్ని నిర్వహించి పూర్తిస్థాయి మండల కమిటీని […]