ధర్మారంలో డాక్టర్ అందెశ్రీ వర్ధంతి వేడుకలు

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) ప్రజల జీవితాన్ని అక్షరాల్లో ఆవిష్కరించడం ప్రకృతి సౌందర్యాన్ని కవిత్వంలో పలికించడం మానవ సంబంధాలోని అర్ధాలు పాటల్లో ప్రతిబింబించడం పల్లె జీవనంలోని అనుభూతులను ప్రపంచానికి పరిచయం చేయడం అందిస్తూ ప్రత్యేకత అని ఆల్ ఇండియా అంబేద్కర్ యువ సంఘం మండల శాఖ అధ్యక్షుడు బొల్లి నందయ్య పేర్కొన్నారు. మంగళవారం ధర్మారం మండల కేంద్రంలో అందెశ్రీ చిత్రపటానికి పూల మాలలువేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి పాటలోను తెలంగాణ […]