UPDATES  

NEWS

జిల్లా అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కృషి

ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధే లక్ష్యం పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక చొరవ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు విద్య, వైద్యం, పర్యాటక, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి ప్రాధాన్యం మంత్రి పొన్నం ప్రభాకర్     కరీంనగర్ (తెలంగాణవాణి ప్రతినిధి) ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల అనంతరం రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం, జిల్లా అభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులందరం సమష్టిగా పనిచేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ […]