UPDATES  

NEWS

కొత్తగూడెం ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ వనమా అలేఖ్య వచ్చనూర్ వరుస హత్యల గుట్టురట్టు ప్రతి డ్రైవర్ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి – పట్టణ ఎస్సై శ్రీనివాస్,ట్రాఫిక్ ఆర్ఎస్సై రాజు నవంబర్ 11న నిర్మల్‌లో బీఆర్ఎస్ రైతు గర్జన సభ అదృశ్యం కేసు దర్యాప్తులో సంచలనం.. భర్తే హంతకుడు! మూడు జిల్లాల 108 సిబ్బందికి ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ రాజారాంపల్లిలో విషాదం.. విద్యుత్‌ షాక్‌తో చిన్నారి దుర్మరణం గ్రామ సమస్యలపై సర్వసభ సమావేశంలో గళమెత్తిన సర్పంచులు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విద్యానగర్‌లో డ్రైనేజీల శుభ్రత పనులు బియ్యం దొంగ ఆళ్ళ మురళి ని వెంటనే అరెస్ట్ చెయ్యాలి : యెర్రా కామేష్

కొత్తగూడెం ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ వనమా అలేఖ్య

  కొత్తగూడెం, నవంబర్ 7 (తెలంగాణ వాణి) కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ డాక్టర్ వనమా అలేఖ్య దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలని, ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆమె కోరారు.