రాజారాంపల్లిలో విషాదం.. విద్యుత్ షాక్‌తో చిన్నారి దుర్మరణం

చార్జింగ్‌లో ఉన్న తూకం యంత్రాన్ని తాకి 10 నెలల పాప మృతి ఎండపల్లి, నవంబర్ 6 (తెలంగాణ వాణి) లోకాన్ని పూర్తిగా చూడకముందే విద్యుత్ రూపంలో మృత్యువు పసిపాపను కబళించింది. ఇంట్లో ఆడుకుంటున్న 10 నెలల చిన్నారి విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన విభూది ఆద్య అనే 10 నెలల పాప శుక్రవారం ఇంట్లో […]
గ్రామ సమస్యలపై సర్వసభ సమావేశంలో గళమెత్తిన సర్పంచులు

రాయికోడ్, నవంబర్ 6 (తెలంగాణ వాణి ప్రతినిధి) రాయికోడ్ మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని పలువురు సర్పంచులు అధికారులను కోరారు. గురువారం రాయికోడ్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో షరీఫ్ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో గ్రామాల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచులు తమ గ్రామాల్లో నెలకొన్న విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, అంగన్వాడీ భవనాలు, రేషన్ సరఫరా తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చిమ్నాపూర్ గ్రామంలో హైస్కూల్ ఏర్పాటు చేయాలని […]