UPDATES  

ఓట్ల తొలగింపు రాద్ధాంతం కాంగ్రెస్ కుట్రే : మాజీ ఎమ్మెల్యే గుజ్జుల

ధర్మారం (తెలంగాణ వాణి) ఓట్లు తొలగించారని దేశంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద రాద్దాంతం చేస్తుందని కేవలం డబుల్ ఓట్లు, మృతుల ఓట్లు మాత్రమే తొలగించారని అర్హులైన వారి ఓట్లను తొలగించలేదని మాజీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గుజ్జుల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ధర్మారం మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అర్హులైన వారి ఓట్ల తొలగించినట్లు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది […]