స్టేషన్ పైనుంచి దూకిన యువకుడు!

తిమ్మాపూర్ అక్టోబర్ 11 (తెలంగాణ వాణి ప్రతినిధి) :మోటార్ల చోరీ కేసులో పోలీసుల విచారణ ఎదుర్కొంటున్న ఓ యువకుడు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ పోలీస్స్టేషన్ భవనంపై నుంచి కిందకు దూకిన ఘటన కలకలం రేపింది. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీకి చెందిన కిన్నెర అజయ్ ఈ ఘటనలో గాయపడటంతో పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. విచారణ పేరుతో పోలీసులు కొట్టడంతో భయపడి తమ కుమారుడు దూకాడని కుటుంబ సభ్యులు ఆరోపించగా.. అజయ్ క్షేమంగా ఉన్నాడని, […]
రాజన్న సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమ నాయకులకు ఘన సన్మానం

జిల్లా ఏర్పాటు పోరాటంలో గొంటి శంకర్ కీలక పాత్ర జేఏసీ కో-కన్వీనర్ సేవలకు గుర్తింపు.. వేములవాడకు గర్వకారణం రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 11 (తెలంగాణ వాణి ప్రతినిధి): రాజన్న సిరిసిల్ల జిల్లా సాధన కోసం జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జేఏసీ నాయకులను సిరిసిల్లలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వేములవాడకు చెందిన జిల్లా సాధన ఉద్యమ జేఏసీ కో-కన్వీనర్, న్యాయవాది గొంటి శంకర్ను ప్రత్యేకంగా సత్కరించారు. వేములవాడ బార్ అసోసియేషన్ ప్రస్తుత ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న […]