UPDATES  

NEWS

విద్యుత్ కోతలపై తడ్కల్‌లో రైతుల ధర్నా

పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం.. సమస్య పరిష్కారానికి మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి డిమాండ్ సంగారెడ్డి/కంగ్టి, అక్టోబర్ 9 (తెలంగాణ వాణి ప్రతినిధి) వ్యవసాయానికి కీలకమైన సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో పంటలకు నీరందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తడ్కల్ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు.   విద్యుత్ […]

సాంస్కృతిక కార్యక్రమాలకు నిలయంగా శ్రీ చైతన్య పాఠశాల

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: కరస్పాండెంట్ బిడారి సతీష్ జగిత్యాల/వెల్గటూర్, అక్టోబర్ 10 (తెలంగాణ వాణి ఆర్‌సీ) వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. వారి ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బిడారి సతీష్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు […]