UPDATES  

NEWS

బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకోవాలి – పొలాస నరేందర్

వేములవాడ,అక్టోబర్ 09 (తెలంగాణ వాణి ప్రతినిధి):తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళా సోదరీమణులందరూ సంతోషంగా, ఐకమత్యంతో, ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని మాజీ సర్పంచ్, ధర్మకర్త, సెస్ డైరెక్టర్ పొలాస నరేందర్ ఆకాంక్షించారు. ఏడు రోజుల బతుకమ్మ వేడుకల ప్రారంభం సందర్భంగా మహిళలందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని నరేందర్ పేర్కొన్నారు. మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ పండుగను ఏడు రోజులపాటు […]

ఘనంగా మాన్యవార్ కాన్షిరాం వర్ధంతి వేడుకలు

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, బహుజన నాయకత్వ దార్శనికుడు మాన్యవార్ కాన్షిరాం 20వ వర్ధంతి వేడుకలను సుంచు మల్లేశం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్మారం మండలం పత్తిపాక ఎక్స్ రోడ్ లో గల అంబేద్కర్ కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు. కాన్షిరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ..కాన్షిరాం బడుగు బలహీన వర్గాల రాజకీయ హక్కుల కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధనకు […]