క్రీకెట్ టోర్నమెంట్ పోస్టర్ ను ఆవిష్కరించిన లక్ష్మీదేవి పల్లి ఎస్ ఐ రమణ రెడ్డి
లక్ష్మీదేవిపల్లి మండలం బావోజితండా గ్రౌండ్ లో ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న ఉమ్మడి రేగళ్ల,మైలారం,బంగారుచేలక పంచాయితీల క్రీకెట్ టోర్నమెంట్ పోస్టర్‌ను లక్ష్మీదేవిపల్లి ఎస్‌ఐ రమణారెడ్డి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పెద్ద తండా సర్పంచ్ లావుడ్య పూర్ణ, గట్టు మల్ల సర్పంచ్ బట్టు కనకరాజు,క్రికెట్ నిర్వాహకులు హనుమాన్,తారాచంద్,రాజ్‌కుమార్ తో పాటు యువకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల కూల్చివేత

ఆక్రమణదారులు ఎంతటి వారైనా చర్యలు : తహశీల్దార్ శ్రీనివాస్ ధర్మారం: జనవరి10 (తెలంగాణ వాణి విలేఖకరి) ధర్మారం మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ కి చెందిన భూమిలో అక్రమంగా రైస్ మిల్ నిర్మించిన కట్టడాన్ని శనివారం ధర్మారం తహశీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూల్చివేసారు. మండల కేంద్రంలో పెద్దపల్లి హైవేను ఆనుకుని ఉన్న ప్రభుత్వ సర్వేనెంబర్ 297లో మండల కేంద్రానికి చెందిన ఓ వ్యాపారి దాదాపు 3గుంటల మేర భూమిని ఆక్రమించి అందులో రైస్ మిల్ నిర్మించినట్లు తహశీల్దార్ […]