UPDATES  

ప్రభుత్వ పాఠశాలల్లో పనిముట్లు బహుకరణ

వేములవాడ,ఆగష్టు 29 (తెలంగాణ వాణి): వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్న వేషాల అంజయ్య శుక్రవారం వేములవాడ ప్రభుత్వ పాఠశాలలో వివిధ తోట పనుల నిమిత్తం ఒక గడ్డపార, రెండు తట్టలు మరియు రెండు చెక్క పారలు బహుకరించారు.ఈ కార్యక్రమంలో వేములవాడ ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ రాజారత్నం,ఫిజికల్ డైరెక్టర్ హమీద్,మల్లేశం,కోటేశ్వర్,సతీష్, చంద్రమౌళి తదితరులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.  

కెసిఆర్, హరీష్ రావు లను అసెంబ్లీ వేదికగా దోషులుగా నిలబెట్టబోతున్నాం…

వందేళ్లు ఉండాల్సిన ప్రాజెక్టు మూడు ఏళ్లకే కూలిన కాళేశ్వరం ప్రాజెక్టు బిఆర్ఎస్, బిజెపి లకు 42 శాతం బీసీ రిజర్వేషన్ పై చిత్తశుద్ధి లేదు.. నిజామాబాద్ రూరల్ లోని వరద బాధితులను ఆదుకుంటున్నాం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి నిజామాబాద్ రూరల్, ఆగష్టు 29:తెలంగాణ వాణి ప్రతినిధి కాలేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద స్కాండలని, గత కెసిఆర్ ప్రభుత్వం సుమారు లక్ష కోట్ల ఖర్చుపెట్టిన ప్రాజెక్టు నిర్వేర్యం అయిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి […]

గణపతి మండపంలో ఘనంగా కుంకుమార్చన…

ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కుంకుమార్చన హుజరాబాద్ ఆగస్టు 29 తెలంగాణ వాణి: మండలంలోని రాంపూర్ కొత్తదయా నగర్ కాలనీలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతి మండపంలో కుంకుమార్చన నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి గణపతి సన్నిధిలో కుంకుమార్చన లో పాల్గొన్నారు ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో పురోహితులు చేరాలా హరికృష్ణ ఈ కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు కుంకుమార్చన అంటే […]

ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇళ్లపై ఏసీబీ దాడులు..

వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరావు ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ ఏక కాలంలో దాడుల నిర్వహణ హనుమకొండ/ఖమ్మం(తెలంగాణవాణి): వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ తహసిల్దార్ బండి నాగేశ్వరరావు ఇళ్లపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ శాఖలో ఈ దాడులు కలకలం సృష్టించాయి. తహసిల్దార్ నాగేశ్వరరావు స్వస్థలం అయిన హనుమకొండలోని చైతన్యపురిలో, అలాగే ఖమ్మం జిల్లాలోని ఆయన ఇళ్లపై ఏకకాలంలో సోదాలు మొదలయ్యాయి. అదే సమయంలో, ఖిలా […]