జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండవలెను, అనవసరంగా ఎవరు బయటకు రావద్దు..
రానున్న 48 గంటల వరకు భారీ వర్షాలు పోలీస్ కమిషనర్ వెల్లడి నిజామాబాద్ ఆగస్టు 28: (తెలంగాణ వాణి ప్రతినిధి) రాబోయే 2-3 రోజుల వర్ష సూచన దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటకి రావద్దని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య వెల్లడించారు. ప్రజల భద్రతా దృష్ట్యా 24 X 7 పోలీస్ అధికారులు , సిబ్బంది అప్రమత్తంగా ఉండాలనీ,నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న సందర్భంగా […]
భారీ వర్షాల నేపథ్యంలో సిబ్బందికి సూచనలు…
నగరంలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ నిజామాబాద్ ఆగస్టు 28:(తెలంగాణ వాణి ప్రతినిధి) నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించి అధికారులకు మునిసిపల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. నగరంలోని రైల్వే అండర్ బ్రిడ్జి , గౌతమ్ నగర్ బైపాస్, జునైరా హోటల్, బోధన్ రోడ్, న్యూ బ్రిడ్జి సమీపంలోని సాగర్ హిల్స్ వివిధ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. […]