UPDATES  

కాంపెల్లి కనకేష్ అద్వర్యంలో ఎమ్మెల్సి కవిత ను మర్యాద పూర్వకంగా కలిసిన యువజన నాయకులు

కొత్తగూడెం విచ్చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు ఘన స్వాగతం పలికిన మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ నాయకులు కాంపెల్లి కనకేష్.ఇదే సందర్భంలో కనకేష్ అద్వర్యంలో ఎమ్మెల్సి కవిత కు యువజన నాయకులు కుసుమ నవీన్ మరియు మిత్ర బృందం ఈర్ల శ్యామ్,అబ్దుల్ రెహమాన్ అలియాస్ జుబ్బు,బాల శేఖర్,ధనరాజ్, వినయ్, సాయి కలిసి బోకేలు అందించారు.రాబోవు రోజులు మనవే అని… అందరూ ఐక్యంగా ఉండి ప్రజలలో మమేకమై సమస్యల సాధన కు కృషి చేయాలని సూచించారు.