వేములవాడ గోశాలలోనీ 300 కోడె పిల్లల పంపిణీ
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలంగాణ వాణి ఆర్ సి ఇంచార్జ్, మే 31,వేములవాడ అర్హులైన రైతులకు ఈ ఆదివారం రోజున వేములవాడ తిప్పాపూర్ శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాల లోని 300 కోడె పిల్లలను సాయంత్రం 3 గంటల నుండి పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.పట్టాదార్ పాస్ బుక్ కలిగిన అర్హులైన రైతులకు మాత్రమే జియో ట్యాగింగ్ కలిగి ఉన్న చిన్న కోడె పిల్లలను […]
తెలంగాణ జర్నలిస్టు ఫోరం 25వ వసంతాల సంబురం రజతోత్సవాలు
హైదారాబాద్ మే :31 (తెలంగాణ వాణి) తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టు ఫోరం మాజీ చైర్మన్ అల్లం నారాయణ తెలంగాణ వాణి ఎడిటర్ సంపత్ మెదక్ జిల్లా ఇన్చార్జి జయరాజ్ రాజమౌళి రాజశేఖర్ మరియద పూర్వకంగా కలవడం జరిగింది
గురుకుల పాఠశాల ఆవరణలో శ్రమదానం చేసిన మంత్రి పొంగులేటి, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి

మొక్కలు నాటిన మీనాక్షి నట రాజన్ పాల్వంచ (తెలంగాణ వాణి) మండలంలోని కిన్నెరసాని వద్ద గల గిరిజన బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి శనివారం ఉదయం శ్రమదానం చేశారు. ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి స్వయంగా పిచ్చి మొక్కలను తొలగించి, చెత్తను ఎత్తివేసి శుభ్రం చేశారు. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ ప్రాంగణంలో […]