గాయని మధుప్రియచే రజనీ ఫెర్టిలిటీ సెంటర్ లో లక్కీడ్రా

మగాడి విజయం వెనుక స్త్రీ, స్త్రీ శక్తి వెనుక పురుషుడు ఉండాల్సిందే : గాయని మధు ప్రియ కరీంనగర్ మార్చి 08 (తెలంగాణ వాణి) ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నట్లే, ప్రతి మహిళ శక్తి వెనుక పురుషుడి హస్తం తప్పనిసరి అని ప్రముఖ గాయని మధు ప్రియ అన్నారు. శనివారం స్థానిక రెనీ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో రజని సంతాన సాఫల్య కేంద్రం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై […]
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు

విద్యతోనే ఏదైనా సాధ్యం మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రిన్సిపాల్ పంచదార శ్రీదేవి సిద్దిపేట (తెలంగాణ వాణి) అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుండి పుట్టుకొచ్చింది,శ్రమ దోపిడీలో భాగంగా మహిళకు తక్కువ,పని వేతనం ఓటు హక్కు కల్పించలేని దుస్థితి,ఈ తరుణంలో తమను తాము కాపాడుకోవడానికి న్యూయార్క్ సిటీలో వేలాదిమంది మహిళలు రోడ్డు మీదకొచ్చారు. న్యాయమైన హక్కుల కోసం పోరాటాలు చేపట్టారు.ప్రపంచ వ్యాప్తంగా మహిళా ఆందోళనలు తీవ్రతరమవుతున్న తరుణంలో వారి డిమాండ్లను అమెరికా లోని షోషలిస్ట్ […]