దేశ స్వాతంత్రాన్ని గుర్తించకపోవడం ఆర్ఎస్ఎస్ అవివేకం

దేశ స్వాతంత్రాన్ని గుర్తించకపోవడం ఆర్ఎస్ఎస్ అవివేకం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మోహన్ భగవత్ దిష్టిబొమ్మ ఊరేగింపు కొత్తగూడెం (తెలంగాణ వాణి) ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ వ్యాఖ్యలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ ఆధ్వర్యంలో మోహన్ భగవత్ దిష్టిబొమ్మను ఊరేగించి నిరసన చేపట్టారు. భారత దేశానికి ‘నిజమైన స్వాతంత్య్రం’ అయోధ్యలో రామ మందిరం ప్రారంభమైన రోజే వచ్చిందన్న భగవత్ వ్యాఖ్యలు దేశ స్వాతంత్రం […]