UPDATES  

NEWS

జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా

తమన్నా కి కొత్త పేరు పెట్టిన తెలుగు హీరో.. ఏంటో తెలిస్తే నవ్వుకుంటారు..!

మిల్కీ బ్యూటీ అనగానే అందరికీ గుర్తొచ్చే .. ఒకే ఒక్క పేరు తమన్న.. ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్ ఆమెకే సొంతం అంటూ పలువురు జనాలు కూడా ఆమెను బాగా సపోర్ట్ చేశారు. ముట్టుకుంటే కందిపోతుందేమో అనిపించేటటువంటి సున్నితమైన నాజుకు గల చర్మం ఆమె సొంతం. టాప్ టు బాటమ్ ప్యూర్ వైట్ గా ఉండే తమన్నాకు జనాలే మిల్కీ బ్యూటీ అంటూ ట్యాగ్ ఇచ్చారు.   ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఆమెను ఇదే పేరుతో పిలవడానికి […]

చరణ్.. జరగండి పాట కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు పెట్టారా.. అయినా ఉపయోగం లేదుగా.. ?!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ నుంచి ఒక సినిమా కూడా రిలీజ్ కాకపోవడంతో.. రెండేళ్లుగా చరణ్ నుంచి వచ్చే గేమ్ చేంజర్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈసారి సాలిడ్ స్టోరీ తో రావడానికి చరణ్ ఇంత టైం తీసుకున్నాడు. సౌత్‌ స్టాట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో ప్రస్తుతం గేమ్ చేంజర్‌లో.. చరణ్ నటిస్తున్న […]

జనరల్ గా స్టార్ హీరోస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గొడవలు

జనరల్ గా స్టార్ హీరోస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గొడవలు పడడం ..ట్రోల్ చేసుకోవడం లాంటిదే మనం చూస్తూ ఉంటాం .. ఇద్దరు స్టార్ హీరో ఫ్యాన్స్ కలిసి సపోర్ట్ చేసుకొని ఒక హీరో సినిమాకి మరొక హీరో సపోర్ట్ చేస్తే ఫ్యాన్స్ చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. తాజాగా సోషల్ మీడియాలో అలాంటి వార్త ఒకటి బాగా వైరల్ గా మారింది . రీసెంట్గా రాంచరణ్ తన పుట్టినరోజు ను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న […]

అనసూయకు అక్కడి నుండి వార్నింగ్ వచ్చిందా..? అందుకే భయపడి జనసేన ఇష్యూ పై అలా మాట్లాడిందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . అందాల ముద్దుగుమ్మ యాంకర్ అనసూయకు పైనుంచి ప్రెజర్ పెరిగిందా ..? అందువల్లే ఆమె సోషల్ మీడియాలో అలాంటి కామెంట్స్ చేసిందా..? అన్న విషయం ఇప్పుడు హాట్ హాట్ గా వైరల్ అవుతుంది . కేవలం కొద్ది రోజులే కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోయింది . పలువురు […]

బిగ్ బ్రేకింగ్: ఆ సినిమా నుంచి తప్పుకున్న జాన్వి కపూర్.. మొత్తం పెంట పెంట చేసేసిందిగా..!?

జాన్వి కపూర్ .. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో .. ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న పేరు . మరి ముఖ్యంగా ఈ అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలలో ఆఫర్ అందుకోవడం అభిమానులకే కాదు .. సామాన్య జనాలకి కూడా ఆశ్చర్యం కలిగించింది. మిగతా హీరోయిన్స్ ఆఫర్లు లేక అల్లాడిపోతుంటే .. ఈ ముద్దుగుమ్మ చాక్లెట్ తిన్నంత ఈజీగా ఆఫర్స్ ఎలా పట్టేస్తుంది ..?? […]

స్టేజీ పై ఇంట్రెస్టింగ్ విషయాని లీక్ చేసిన బాలయ్య.. ఫ్యాన్స్ పూనకాలు గ్యారెంటీ..!!

బాలయ్య కెరియర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. కానీ చాలామందికి బాగా నచ్చేసిన సినిమా మాత్రం అఖండ అనే చెప్పాలి . బాలయ్య ఇన్నేళ్ల కెరియర్ లో ఫస్ట్ టైం అఘోర పాత్రలో కనిపించి మెప్పించారు. ఈ సినిమాని బోయపాటి శ్రీను తనదైన దర్శకత్వం వహించి సినిమాకి మరో మెట్టు ఎక్కించారు . ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది అంటూ బోయపాటి ఎప్పుడో ప్రకటించారు . అయితే ఇప్పటివరకు దానికి సంబంధించిన అఫీషియల్ […]

చిరంజీవిని నా తమ్ముడిగా అసలు ఊహించుకోలేను.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్‌లో ఎంతమంది నటినటుల ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఎవరికివారు తమదైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. ఇక ఇప్పటివరకు వచ్చిన సీనియర్ హీరోయిన్లలో సౌందర్య, విజయశాంతి, రమ్యకృష్ణ, అమలా ఇలా అందరు ఒకే తరం హీరోయిన్స్ అయినా.. వారందరిది డిఫరెంట్ స్టైల్. ముగ్గురు వైవిధ్యమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. గ్లామర్ పరంగా కొందరు దూసుకుపోతుంటే.. హోమ్లీ రోల్స్ లో మరికొందరు ఆకట్టుకుంటారు. అలా 90వ దశంలో హోమ్లీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఆమని […]

గత ఏడాది చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో మాడ్ సినిమా కూడా ఒకటిగా నిలుస్తుంది.

  ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించగా అనంతిక, గౌరీ ప్రియా రెడ్డి, గోపిక విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాక కామెడీ సినిమాలకు తెలుగులో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని నిరూపించింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ తెరకెక్కే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ సీక్వెల్ గురించి క్లారిటీ వచ్చేసింది. […]

ఏపీలో సర్క్యూట్ టూర్ బస్సులు! ఏంటి వీటి ప్రత్యేకత? రూట్స్ వివరాలివే!

సాధారణంగా బస్సులో టూర్స్ వెళ్లాలంటే ఒకచోట నుంచి మరొక చోటుకి వెళ్లేందుకు కొన్నిసార్లు బస్సు మారాల్సి వస్తుంది. అలాకాకుండా ఒకటే బస్సు టూర్ మొత్తాన్ని కవర్ చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. ఇలాంటి ఐడియాతోనే సర్క్యూట్ టూర్ బస్సులు రెడీ అయ్యాయి. అంటే ఇవి ముఖ్యమైన ప్రాంతాలను కవర్ చేస్తూ టూర్స్ వెళ్లేవాళ్లకు అనుకూలంగా ఉంటాయి. ఎపీలోని ముఖ్యమైన, చరిత్రాత్మక ప్రదేశాలను అనుసంధానం చేస్తూ కొన్ని సర్క్యూట్ టూర్ బస్సులను రెడీ చేసింది ఆర్‌టీసీ. ఇందులో […]

ఏపీలో వాలంటీర్లకు ఈసీ షాక్.. 30 మంది విధుల నుంచి ఔట్..!

ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో అధికారులు కోడ్‌ను కఠినంగ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారి పట్ల ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా, కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలో 11 మంది వాలంటీర్లపై వేటు పడింది. మైలవరం మండలం దొమ్మర నంద్యాలకు చెందిన 11 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు. ఈ నెల 17న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రచారంలో వాలంటీర్లు పాల్గొన్నట్టు గుర్తించారు. ఆ విషయం […]