వికాస తరంగిణి కొత్తగూడెం శాఖ ఆధ్వర్యంలో మహిళా ఆరోగ్య వికాస్ కార్యక్రమం జూలై 4వ తేదీ శుక్రవారం రేగళ్ల గ్రామంలో ఉచిత క్యాన్సర్ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గారు హాజరవుతున్నారనీ క్యాంప్ నిర్వాహకులు తెలిపారు.ఈ క్యాంప్ ను మహిళలందరూ వినియోగించుకోవాలని వికాస తరంగిణి సభ్యులు రమాదేవి,రాజ్యలక్ష్మి,పూర్ణ లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం అధ్యక్షులు లగడపాటి రమేష్ చంద్ తెలిపారు.
Post Views: 30