భక్తులకు ప్రసాదం,మజ్జిగ పంపిణీ
తెలంగాణ వాణి,మే 23,కరీంనగర్ :
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగిన హిందూ ఏక్తా యాత్ర లో భాగంగా కరీంనగర్ లోని కమాన్ చౌరస్తా వద్ద 30 వ డివిజన్ తోట అనిల్ ఆధ్వర్యంలో ఏక్తా యాత్రలో పాల్గొన్న భక్తులకు ప్రసాదం,మజ్జిగను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గ్యాన్ చెందాని ప్రఫుల్ బ్యాండ్ అజయ్,శ్రీరాముల శ్రీకాంత్,జనసేన పార్టీ కరీంనగర్ నాయకులు బుర్ర అజయ్ బబ్లు, రామ్ చరణ్,మాధవ్ మోహన్, మనోజ్,తదితరులు పాల్గొన్నారు.
Post Views: 17