వేములవాడ,ఆగష్టు 29 (తెలంగాణ వాణి):
వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్న వేషాల అంజయ్య శుక్రవారం వేములవాడ ప్రభుత్వ పాఠశాలలో వివిధ తోట పనుల నిమిత్తం ఒక గడ్డపార, రెండు తట్టలు మరియు రెండు చెక్క పారలు బహుకరించారు.ఈ కార్యక్రమంలో వేములవాడ ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ రాజారత్నం,ఫిజికల్ డైరెక్టర్ హమీద్,మల్లేశం,కోటేశ్వర్,సతీష్, చంద్రమౌళి తదితరులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Post Views: 14