“తీజ్ పండుగ” సందర్భంగా బంజారా సోదర సోదరీ మణులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకృతి హరిత దీక్షుడు భూక్య వరప్రసాద్ తన మిత్రుడు భూక్య గణేష్ తో కలిసి ముత్యాలంపాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఒక మునగ మొక్కను నాటి శుభాకాంక్షలు తెలిపారు.ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని కోరుతూ…మన్ కీ బాత్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చే ప్రశంసించబడిన సింగరేణియన్,భద్రాద్రి జిల్లా ప్రకృతి ప్రేమికుడు కె ఎన్ రాజశేఖర్,ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు
Post Views: 245



