సుజాత నగర్ మండలం సర్వారం కంకరమిల్లు నుండి గోప తండా,నర్సింహ సాగర్,సింగభూపాలెం పోయే రోడ్డు చిన్న వానకే చెరువును తలపిస్తుంది.ఈ మార్గం నుండే అనేక మంది రైతులు తమ పడి పంటలను పట్టణాలకు ఈ మార్గం నుండి రవాణా చేస్తుంటారు.చదువుకొనే విద్యార్థులు, డ్యూటీకి వెళ్లే ఉద్యోగులు,వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ప్రజాప్రతినిధులు,అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Post Views: 73