భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం నంద్యా తండ గ్రామవాసి బాదావాత్ సేవియా కుమారుడు బాదావత్ రంజిత్ కుమార్ 2022 డిసెంబర్ సెషన్ లో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) సాధించి తదుపరి అతిథి అధ్యాపకులు జూనియర్ లెక్చరర్ గా ములకలపల్లి జూనియర్ కళాశాలలో పనిచేస్తూన్నారు.ఈ నేపథ్యంలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక యూనివర్సిటీలో పి హెచ్ డి సీటు పొంది మరల తను మాస్టర్ చేసినటువంటి శాతవాహన యూనివర్సిటీలో పి. హెచ్ డి సీటును సాధించాడు.సాధ్యం కానిది ఏది లేదని నిరూపించాడు. ఈ నేపథ్యంలో మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఆంగ్ల ఉపాధ్యాయులు బాలు నాయక్ మరియు స్థానిక మండల ప్రజలు అయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 35