పాల్వంచ మండలం జగన్నాథ పురం పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ఓ ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన బండారి నీరజ రమేష్ దంపతుల కుమార్తె ఓణీల శుభకార్యానికి హాజరై ఆశీర్వదించిన ఐక్య తల్లిదండ్రుల సంఘం,(యుపిఎ) నాయకులు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మారుతి రత్నాకర్, సంఘం వ్యవస్థాపకురాలు గోపికా రత్నాకర్ దంపతులు,ఎ టి ఈ సి జిల్లా అధ్యక్షులు మాళోత్ బాలు,యుపిఎ జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రోజు మోహన్,బెస్త భాస్కర్,కోదండపాణి,రాజు తదితరులు పాల్గొన్నారు
Post Views: 6



