ఆళ్లపల్లి ఉప సర్పంచ్‌గా ఎన్నికైన సయ్యద్ ఆరీఫ్ ను మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కిక్‌బాక్సింగ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ అర్షద్ ముఖ్య అతిథిగా పాల్గొని అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జీవన్ కుమార్, భరత్, పవన్, ఇబ్రహీం,ఇమ్రాన్,సద్దాం, సత్తార్, అక్బర్ తదితరులు పాల్గొని సయ్యద్ ఆరీఫ్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
Post Views: 14