సర్వ శిక్ష అభియాన్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఎస్.ఎస్.ఎ జె.ఎ.సి ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు భూక్యా మోహన్ నాయక్ మాతృమూర్తి స్వర్గస్తులైనారని తెలియడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేసిన టి.ఎస్ టి.టి.ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు రాములు నాయక్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి సపావత్ బాలకృష్ణ చౌహాన్,రాష్ట్ర సీనియర్ నాయకులు బానోత్ మంగీలాల్ నాయక్,భట్టు చందర్ నాయక్,ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర నాయకులు మంగీలాల్ నాయక్ తదితరులు.అనంతరం మోహన్ నాయక్ మాతృ మూర్తికి ఘన నివాళులు అర్పించి,కుటుంబ సభ్యులకు మనో ధైర్యంతో ఉండాలని, అన్నారు.
Post Views: 179