UPDATES  

NEWS

 పొలం గట్లపై లేదా పొలాల్లో ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటండి

మొక్కలే మానవాళికి జీవనాధారం.. ఎండను సైతం లెక్కచేయకుండా రఘునాథపాలెం మండలం రాములు తండా కు చెందిన బానోత్ బాల్య అనే రైతు ఆదివారం నాడు ఓ మామిడి మొక్కను నాటుతూ అందరూ తమ పొలం గట్లపై, లేదా ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో మొక్కలు నాటాలని అన్నారు. మొక్కలు నాటడంలో సహాయంగా రఘు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest