రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల సమస్యల పట్ల సత్వరమే స్పందించి పరిష్కరించే దిశగా దూసుకుపోతున్న కమిషన్ చైర్మన్ మరియు సభ్యులకు జాతీయ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మధుకర్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా కమీషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ ను శాలువాతో సత్కరించి తెలంగాణాలోని ఎస్సీ ఎస్టీ ఇంజనీరింగ్ ఉద్యోగుల పలు సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.కమిషన్ సభ్యులు రేణుకుంట్ల ప్రవీణ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తముగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది ఏర్పడిన తక్షణమే కమిషన్ దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారానికి అన్నివేళలా సిద్ధముగా ఉన్నామని తెలిపారు.
Post Views: 53