UPDATES  

NEWS

 తీజ్ పండుగ” సందర్భంగా మొక్కలు నాటిన ప్రకృతి ప్రేమికుడు వర ప్రసాద్

“తీజ్ పండుగ” సందర్భంగా బంజారా సోదర సోదరీ మణులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకృతి హరిత దీక్షుడు భూక్య వరప్రసాద్ తన మిత్రుడు భూక్య గణేష్ తో కలిసి ముత్యాలంపాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఒక మునగ మొక్కను నాటి శుభాకాంక్షలు తెలిపారు.ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని కోరుతూ…మన్ కీ బాత్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చే ప్రశంసించబడిన సింగరేణియన్,భద్రాద్రి జిల్లా ప్రకృతి ప్రేమికుడు కె ఎన్ రాజశేఖర్,ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 10 August 2025, 8:59 pm Posted by : TELANGANA VANI

తీజ్ పండుగ” సందర్భంగా మొక్కలు నాటిన ప్రకృతి ప్రేమికుడు వర ప్రసాద్

"తీజ్ పండుగ" సందర్భంగా బంజారా సోదర సోదరీ మణులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకృతి హరిత దీక్షుడు భూక్య వరప్రసాద్ తన మిత్రుడు భూక్య గణేష్ తో కలిసి ముత్యాలంపాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఒక మునగ మొక్కను నాటి శుభాకాంక్షలు తెలిపారు.ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని కోరుతూ...మన్ కీ బాత్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చే ప్రశంసించబడిన సింగరేణియన్,భద్రాద్రి జిల్లా ప్రకృతి ప్రేమికుడు కె ఎన్ రాజశేఖర్,ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest