UPDATES  

NEWS

గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బొమ్మరెడ్డిపల్లి లో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

 చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్ అధ్యక్షతన యోగ దినోత్సవం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు, 2025 జూన్ 21న చుంచుపల్లి మండలం రుద్రంపూర్ లోని C.E.R క్లబ్ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్ అధ్యక్షత వహించగా,బడే రమేష్ మరియు కోల హరీష్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్రజలు పెద్ద సంఖ్యలో చురుకుగా పాల్గొని యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ వేడుకలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ పొన్నగంటి రాజు చుంచుపల్లి మండల జనరల్ సెక్రెటరీ బుర్ర సతీష్,మండల మహిళా ఉపాధ్యక్షురాలు స్వప్న,బిజెపి జిల్లా సీనియర్ నాయకులు పేరాబోయిన నరసింహ,మేకల నరసింహ,తుంపూరు శివ,జిల్లా నాయకులు సోప్పరి క్రాంతి,రతన్ లాల్ పాసి,యశ్వంత్, కేశవ,సత్య నారాయణ,అనిల్ తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest