కొత్తగూడెం పట్టణంలో సెవెన్ హిల్స్ ఏరియా నందు ఎన్ .టి.ఆర్ అభిమానులు ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో జూ.ఎన్టీఆర్ వైస్ ప్రెసిడెంట్ నవీన్,నరేష్, రావణ్, పవన్,సాహస్ స్టీల్,జేమ్స్,నవీన్,గోవర్దన్,సాగర్,ఆఫ్రీద్, ప్రసాద్,మణి కంఠ,వెంకీ,రాకేష్,పర్సా ద్రువన్ స్థానిక యువకులు ఫ్యాన్స్ తదితరులు పాల్గొన్నారు
Post Views: 31